Today is Katyayani Devi Jayanti :

Today is Katyayani Devi Jayanti – ఈ రోజు కాత్యాయని దేవి జయంతి – ఈమె భాద్రపద బహుళ చుతుర్దశినాడు జన్మించెను . కాత్యాయని చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ దుర్గామాత యొక్క ఆఱవ స్వరూపనామము కాత్యాయని , పూర్వము కత నామకుడైన ఒక ప్రసిద్ధ మహర్షి గలడు. అతని కుమారుడు కాత్య మహర్షి. ఈ కాత్యగోత్రజుడే విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షి ఇతడు పరాంబా దేవిని ఉపాసించుచు పెక్కు సంవత్సరములు కఠినమైన తపస్సును ఆచరించెను.Continue reading “Today is Katyayani Devi Jayanti :”