Govatsa Dwadashi :

Govatsa Dwadashi – “సర్వతీర్ద మయీం దేవి వేదదేవాత్మికాం శివం సురబిం యజ్ఞా స్య జననీ మాతరం త్వానమామ్యాహం” పై శ్లోకాన్ని బట్టి సర్వ తీర్ధములు గోమాతలోనే ఉన్నాయని , వేదములన్నీ గోమాతలోనే ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. గోమాత సర్వ శుభ రూపిణివి. యజ్ఞమునకు తల్లివంటిదానిదని , ముప్పదిమూడు కోట్ల దేవతలకు నిలయం గోమాత. గోవును పూజకు కొన్ని విశేషమైన పుణ్యతిథులున్నాయి. ఈ తిథుల్లో పూజించడం వల్ల విశేష ఫలితం దక్కుతుంది. అలాంటి పుణ్యతిథుల్లో ఒకటిగా ‘ఆశ్వయుజContinue reading “Govatsa Dwadashi :”