Daily Horoscope 24/08/2022 ఓం శ్రీ గురుభ్యోనమః శుభమస్తు 24, ఆగష్టు, 2022 స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్ దక్షిణాయణము వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ త్రయోదశి సౌమ్య వాసరే (బుధ వారం) శ్రీ శుభకృత్ నామ సంవత్సర దేవతా ధ్యానమ్ రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll రాశి ఫలాలు మేషం ఈరోజు కృషికి తగ్గ ఫలితాలున్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది.Continue reading “Daily Horoscope 24/08/2022 “