Dhasharathi sathakam – ధాశరథీ శతకం

Dhasharathi sathakam – ధాశరథీ శతకం కర మనురక్తి మందరము గవ్వముగా, నహిరాజు ద్రాడుగా దొరకొని దేవదానవులు దుగ్థపయోధి మథించుచున్నచో ధరణి చలింప లోకములు తల్లడ మందఁగఁగూర్మమై ధరా ధరము ధరించి తీవెకద దాశరథీ కరుణాపయోనిధీ! తాత్పర్యం: రామా! దేవతలను,రాక్షసులను, వైరములతో కూడి మందర పర్వతమును కవ్వముగాను, సర్వరాజగు వాసుకిని కవ్వపు త్రాడుగాను చేసి పాల సముద్రమును చిలుకుచుండగా, అపుడా కొండ తటాలున మునుగుట చేత భూమి, లోకములు తల్లడిల్లటం చూచి కూర్మావతారం యెత్తి కొండను వీపుమీద దాల్చినContinue reading “Dhasharathi sathakam – ధాశరథీ శతకం”