Vaalmiki Ramayanam – 72 – రామాయణం – 72 – రావణుడు నల్లటి గుర్రాలు కట్టి ఉన్న తన రథం మీద యుద్ద భూమికి తీవ్రమైన వేగంతో వచ్చాడు. రాముడు ” మాతలి! ప్రతిద్వంది వస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండు. ఎంత మాత్రం పొరబడకు. రథాన్ని కుడి చేతి వైపుకి తీసుకువెళ్ళు. నేను నీకు చెప్పాను అని మరోలా అనుకోవద్దు. నువ్వు ఇంద్రుడికి సారధ్యం చేస్తున్నవాడివి నీకు అన్నీ తెలుసు. నీ మనస్సునందు ధైర్యం ఉండడముContinue reading “Vaalmiki Ramayanam – 72”
Tag Archives: వాల్మీకి రామాయణం తెలుగు
Vaalmiki Ramayanam – 68
Vaalmiki Ramayanam – 68 – రామాయణం – 68 – సుషేణుడు ” పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు దేవతలని విశేషమైన అస్త్రములతో బాధించారు. ఎందరో దేవతలు ప్రాణాలు విడిచిపెడుతుంటే శరీరాలు దెబ్బతింటుంటే దేవగురువైన బృహస్పతి విశల్యకరణి, సంజీవకరణి, సంధానకరణి అనే ఓషధులు కలిగిన మొక్కలరసం పిండి వాసన చూపిస్తే ఆ దేవతలందరూ మళ్ళీ జీవించారు. ప్రస్తుతం అవి పాల సముద్రములో ఉండే రెండు పర్వత శిఖరముల మీదContinue reading “Vaalmiki Ramayanam – 68”
Vaalmiki Ramayanam – 67
Vaalmiki Ramayanam – 67 – రామాయణం – 67 – యుద్ధం ప్రారంభమయ్యింది వానరులందరూ ఆ యుద్ధంలో ప్రాసాదాలని తిరగ తోసేసారు పర్వత శిఖరాలని తీసుకొచ్చి విసిరేశారు. చెట్లతో కొట్టారు. కనపడ్డ ప్రతి రాక్షసుడిని చంపేశారు. నాలుగు ద్వారములను మూసి ఉంచారు. బయట ఉన్నవాళ్లు బయట ఉన్నవాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. వానరములకు రాక్షసులకు యుద్ధం జరగబోయేముందు రాముడు ” యుద్ధం చేస్తున్న రాక్షసులు కామరుపాన్ని పొందగలరు. వానరములలో కూడా కొంతమంది కామరుపాన్ని పొందగలరు. ఎట్టి పరిస్థితులలోనుContinue reading “Vaalmiki Ramayanam – 67”
Vaalmiki Ramayanam – 66
Vaalmiki Ramayanam – 66 – రామాయణం – 66 – నలుడు వచ్చి సేతు నిర్మాణము ప్రారంభిస్తానన్నాడు. అక్కడున్న వానరులందరూ సంతోషపడిపోయి పర్వతాలు, కొండలు ఎక్కి పెద్ద పెద్ద శిలలు మోసుకొచ్చి సముద్రములో పడేస్తున్నారు. ఆ సమయంలో ఎవరినోట విన్నా ‘ సీతారామ ప్రభువుకి జై ‘ అంటూ ఉత్సాహంగా రకరకాల చెట్లని తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. మొదటి రోజున పదునాలుగు యోజనముల సేతువుని నిర్మించారు, రెండు మూడు నాలుగు అయిదు రోజులలో ఇరవై , ఇరవైContinue reading “Vaalmiki Ramayanam – 66”
Vaalmiki Ramayanam – 65
Vaalmiki Ramayanam – 65 – రామాయణం – 65 – అప్పుడు విభీషణుడు ” నువ్వు నాకన్నా ముందు పుట్టినవాడివి. పెద్దన్నగారు తండ్రిలాంటి వారు. నువ్వు నాకు తండ్రిలాంటి వాడివి కనుక నిన్ను రక్షించుకోవాలనే బుద్ధితో నాకు తోచిన సలహా చెప్పే ప్రయత్నము చేశాను. నాకన్నా పెద్దవాడిని అధిక్షేపించాలన్న కోరిక నాకు ఎన్నడూ లేదు. ఒకవేళ నేను ఏదన్నా పొరపాటుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు. నిన్ను పొగుడుతూ గోతుల్లోకి దింపేవాళ్ళు తప్పుడు సలహాలు చెప్పేవాళ్ళుContinue reading “Vaalmiki Ramayanam – 65”
Vaalmiki Ramayanam – 64
Vaalmiki Ramayanam – 64 – రామాయణం – 64 – తరువాత రాముడన్నాడు ” అంతా బాగానే ఉంది కాని, ఎవరు నూరు యోజనముల సముద్రమును దాటి వెళతారు? ఈ వానర సముహముతో ఆ సముద్రాన్ని దాటి ఎలా వెళ్ళగలుగుతాము? అందులో కౄరమైన రాక్షసులు, తిమింగలాలు, మొసళ్ళు మొదలైనవి ఎన్నో ఉంటాయి కదా!” అని రాముడు ఆలోచిస్తున్న సమయంలో సుగ్రీవుడు ” రామా! నువ్వు శోకము పొందవద్దు. నీ ఉత్సాహమును, పౌరుష పరాక్రమములను ఒకసారి జ్ఞాపకముContinue reading “Vaalmiki Ramayanam – 64”
Vaalmiki Ramayanam – 63
Vaalmiki Ramayanam – 63 – రామాయణం – 63 – ఆకాశములోని మేఘాల్ని తాగుతున్నాడా ! అన్నట్టుగా ఎగురుకుంటూ వెళ్ళి ఉత్తరదిక్కున హనుమ కోసం ఎదురుచూస్తున్న వానరముల దగ్గరికి చేరుకోగానే ఒక పెద్ద నాదం చేశాడు. అక్కడున్న వానరములు ‘ ఆకాశము బ్రద్దలయ్యిందా ‘ అనుకున్నారు. వాళ్ళందరూ జాంబవంతుడి దగ్గరికి వచ్చి ” తాత, అంత పెద్ద అరుపు వినిపిస్తోంది అది హనుమదేనా? ” అన్నారు. జాంబవంతుడు ” అది ఖచ్చితంగా హనుమే. హనుమకి ఒకContinue reading “Vaalmiki Ramayanam – 63”
Vaalmiki Ramayanam – 61
Vaalmiki Ramayanam – 61 తనకి కలలో వానరము కనపడిందనుకొని సీతమ్మ భయపడి( స్వప్నంలో వానరము కనపడితే కీడు జరుగుతుందని అంటారు) ” లక్ష్మణుడితో కూడిన రాముడికి మంగళము కలగాలి, నా తండ్రి జనక మహారాజు క్షేమంగా ఉండాలి ” అని అన్నాక సీతమ్మ అనుకుంటుంది ‘ అసలు నాకు నిద్ర వస్తే కదా! కల రావడానికి నేను అసలు నిద్రేపోలేదు. ఇదంతా నేను నిరంతరం రాముడిని తలుచుకుంటూ ఉండడము వలన రామకథని విన్నానన్న భ్రాంతికి లోనయ్యానుContinue reading “Vaalmiki Ramayanam – 61”
Vaalmiki Ramayanam – 60
Vaalmiki Ramayanam – 60 – రామాయణం – 60 అక్కడున్న వికృత రూపములు కలిగిన రాక్షసస్త్రీలు సీతమ్మ చుట్టూ చేరి ” సీతా ! దేనికైనా ఇంత అతి పనికిరాదు. రావణుడు అంటే సామాన్యుడు కాదు. బ్రహ్మ కుమారులలో నాలుగో ప్రజాపతి అయిన పులస్త్యబ్రహ్మ యొక్క కుమారుడైన విశ్రవసుబ్రహ్మ యొక్క కుమారుడు. బ్రహ్మగారికి మునిమనవడు. లోకంలో అందరినీ జయించాడు, బ్రహ్మగారిని గూర్చి తపస్సు చేశాడు. ఎన్నో గొప్ప వరములను పొందాడు. అలాంటి రావణుడితో హాయిగా భోగంContinue reading “Vaalmiki Ramayanam – 60”
Vaalmiki Ramayanam – 59
Vaalmiki Ramayanam – 59 – హనుమంతుడు సీతమ్మని చూస్తుండగా మెల్లగా తెల్లవారింది. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తములో ఆ లంకా పట్టణములో బ్రహ్మరాక్షసులు(యజ్ఞ యాగాది క్రతువులని నిర్వహించేటప్పుడు సరైన దృష్టి లేకుండా పక్షపాత బుద్ధితో మంత్రాన్ని ఎవరైతే పలుకుతారో వారు ఉత్తర జన్మలలో బ్రహ్మరాక్షసులుగా పుడతారు) వేద మంత్రాలను పఠింస్తుండగా మంగళవాయిద్యాలు వినపడుతుండగా రావణుడు నిద్రలేస్తూ జారుతున్న వస్త్రాన్ని గట్టిగా బిగించుకున్నాడు. సీతమ్మ గుర్తుకు వచ్చి విశేషమైన కామం కలిగింది. వెంటనే ఉత్తమమైన ఆభరణములని ధరించి స్నానంContinue reading “Vaalmiki Ramayanam – 59”