Daily Horoscope 08/09/2022

Daily Horoscope 24/03/2022

Daily Horoscope 08/09/2022

ఓం శ్రీ గురుభ్యోనమః 
శుభమస్తు 
08, సెప్టెంబర్, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్ 
దక్షిణాయణము 
వర్ష ఋతువు
భాద్రపద మాసము
శుక్ల త్రయోదశి            
బృహస్పతి వాసరే (గురు వారం)
                               
శ్రీ శుభకృత్ నామ సంవత్సర దేవతా ధ్యానమ్
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
                                
శివ రామ గోవింద నారాయణ మహాదేవా
విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనమ్
హరిం నరహరిం రామం గోవిందం దధి వామనమ్
                                
రాశి ఫలాలు 

మేషం

ఈరోజు
ధనాగమనసిద్ధి ఉంది. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది.బంధు,మిత్రులను కలుస్తారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది.
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది

వృషభం 

ఈరోజు
చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు.
విష్ణు నామస్మరణ ఉత్తమం

మిధునం

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి.
గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు

కర్కాటకం 

ఈరోజు
సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి.
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం

సింహం

ఈరోజు
మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి.
ఈశ్వర దర్శనం మంచిది

కన్య

ఈరోజు
అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక  వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి.
ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం

తుల

ఈరోజు
మీ మీ రంగాలలో పరిస్థితులు క్రమక్రమంగా మీకు అనుకూలంగా ఏర్పడతాయి. ఏ పనితలపెట్టినా ఇట్టే పూర్తిచేస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. కుటుంబసభ్యులకు మేలైన కాలం. దైవారాధన మానవద్దు

వృశ్చికం

ఈరోజు
ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది.
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది

ధనుస్సు

ఈరోజు
కీలక వ్యవహారాలలో  ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి.
సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది

మకరం

ఈరోజు
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. స్థిరనిర్ణయాలతో చేసే పనులు ఫలిస్తాయి.
దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది

కుంభం

ఈరోజు
స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నతస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. సకాలంలో ఆదుకునేవారు ఉన్నారు.
శివారాధన చేయడం మంచిది

మీనం

ఈరోజు
మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి.మనఃస్సౌఖ్యం ఉంది.బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
ఆదిత్య హృదయం చదవడం మంచిది

Panchangam 08/09/2022

ఓం శ్రీ గురుభ్యోనమః
సెప్టెంబరు 8, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
భాద్రపద మాసం
శుక్ల పక్షం
తిథి: త్రయోదశి రా7.59
వారం: బృహస్పతివాసరే
(గురువారం)
నక్షత్రం: శ్రవణం మ1.33
యోగం: అతిగండ రా10.44
కరణం: కౌలువ ఉ9.06
&
తైతుల రా7.59
వర్జ్యం: సా5.18-6.48
దుర్ముహూర్తం: ఉ9.55-10.44
&
మ2.50-3.39
అమృతకాలం: రా2.20-3.50
రాహుకాలం: మ1.30-3.00
యమగండం: ఉ6.00-7.30
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం: 5.49
సూర్యాస్తమయం: 6.07

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: