Subhashitam – సుభాషితమ్ 

Subhashitam - సుభాషితమ్ 

Subhashitam – సుభాషితమ్ 

శ్లో𝕝𝕝 నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం
నవరూప ధరాం దేవీం, నవదుర్గాముపాశ్రయే!!

తా𝕝𝕝 నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను.

Subhashitam - సుభాషితమ్ 
Subhashitam – సుభాషితమ్

సుభాషితమ్

శ్లో𝕝𝕝 స్త్రియాం రోచమానాయాం
సర్వం తద్రోచతే కులమ్।
తస్యాం త్వరోచ్యమానాయాం
సర్వమేవ న రోచతే॥

తా𝕝𝕝 స్త్రీ ప్రసన్నచిత్తముతో ఉన్నప్పుడే కుటుంబమైనా, వంశమైనా సంతోషముగా ఉంటుంది. ఆమె ప్రసన్నముగా లేనిచో కుటుంబముగానీ వంశముగానీ ఏదీ సంతోషముగా ఉండరు. అందువల్ల స్త్రీని ఏ విధంగా కూడా బాధించరాదు. ఆమె సంతోషమే అందరికీ శ్రేయోదాయకం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: